Kapil Dev Says ‘I Liked How Rohit Sharma Plays The Natraj Shot’ || Oneindia Telugu

2020-01-07 3

“I have never thought about that. They can all play it better than I did. I saw Rohit Sharma play the shot a couple of times. I liked how he played it. But again, the current lot of cricketers are very smart, talented and they know how to do things,” Kapil said
#rohitsharma
#kapildev
#natrajshot
#viratkohli
#rohitsharmacentury
#teamindia


ఇప్పటివరకూ భారత్‌ క్రికెట్‌ జట్టు రెండుసార్లు మాత్రమే వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. హరియాణా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా తొలి ప్రపంచకప్‌ను అందుకుని యావత్‌ దేశ కలను సాకారం చేసింది. 1983లో అండర్‌ డాగ్‌గా మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్.. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను మట్టికరిపించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక కపిల్‌ దేవ్‌ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో అపూర్వ విజయాలను అందించారు.